Tuesday, 31 March 2026
  • Home  
  • రామారెడ్డి లో పోషణ మాస వారోత్సవాలు
- ఆంధ్రప్రదేశ్

రామారెడ్డి లో పోషణ మాస వారోత్సవాలు

 కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పోషణ మాస వార చాలు నిర్వహించినట్లు అంగన్వాడి కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోషణ మాసాన్ని ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను విజయవం తం చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో ‘పోషణ మాస వారోత్సవాలు’ నిర్వహిస్తుంది. పోషకాహార లోపం లేని సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.  అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామన్నారు.. ఇందులో భాగంగా, ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు అలవాట్లు, పోషక విలువల గురించి వివరించామని చెప్పారు. గర్భిణులకు సీమంతా లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్య వంతంగా తయారు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జ్యోతి, అంగన్వాడి కార్యకర్తలు ఇంద్ర శోభ, సుజాత, విద్యార్థులు, గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు 

 కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్

 కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పోషణ మాస వార చాలు నిర్వహించినట్లు అంగన్వాడి కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోషణ మాసాన్ని ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను విజయవం తం చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో ‘పోషణ మాస వారోత్సవాలు’ నిర్వహిస్తుంది. పోషకాహార లోపం లేని సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.  అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామన్నారు.. ఇందులో భాగంగా, ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు అలవాట్లు, పోషక విలువల గురించి వివరించామని చెప్పారు. గర్భిణులకు సీమంతా లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్య వంతంగా తయారు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జ్యోతి, అంగన్వాడి కార్యకర్తలు ఇంద్ర శోభ, సుజాత, విద్యార్థులు, గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.