Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

రామచంద్రపురం మోడరన్ డిగ్రీకాలేజీ విద్యార్థులకు హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న క్లస్టర్ ప్రీవెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు

Punnami Newsroom Published: Updated:
రామచంద్రపురం మోడరన్ డిగ్రీకాలేజీ విద్యార్థులకు హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న క్లస్టర్ ప్రీవెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు

Story highlights

  • డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల లకు దిశ,జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ,అమలాపురం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు.
  • జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా(డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ఆధ్వర్యలో రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ పి.
  • వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ కార్యక్రమంనకు దిశ అమలాపురం క్లస్టర్ ప్రీవెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్.ఐ.వి.ని నివారించవచ్చు అన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల లకు దిశ,జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ,అమలాపురం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా(డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ఆధ్వర్యలో రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ పి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ కార్యక్రమంనకు దిశ అమలాపురం క్లస్టర్ ప్రీవెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్.ఐ.వి.ని నివారించవచ్చు అన్నారు. అంతేకాకుండా హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది, నివారణ మార్గాలు చీకిత్స విధానాలు, హెచ్ ఐ వి ఎయిడ్స్ నివారణకు తీసులోవవలసిన జాగర్తలు అనుమానాల నివృత్తి కొరకు 1097 టోల్ ఫ్రీ నంబరను సంప్రదించాలి అని తెలియజేశారు. అనంతరం ఏపీసాక్స్ ముద్రించినటువంటి ఐ.ఈ.సి మెటీరియల్ ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడరన్ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్లు మరియు టీచింగ్ స్టాప్ జనకళ్యాణ్ వెల్ఫేరే సొసైటీ ప్రీవెన్షన్ యూనిట్ ప్రాజెక్ట్స్ మేనేజర్ జి. శ్రీను, ఔట్రీచ్ వర్కర్ ఆలపాటి దొరబాబు, పీర్ ఎడ్యుకేటర్ గెడ్డం లక్ష్మి మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *