செய்தியின் முக்கிய அம்சங்கள்
- మహబూబాబాద్: సోమవారం రాత్రి 9 సమయం లో బూర్గుపహాడు గ్రామం డోర్నకల్ మండలం మహబూబాద్ జిల్లా దబ్బా శ్రీను రైతు బూర్గుపహాడు నుండి ఎన్నారం పోయే దారిలో నాకు 1 ఒక ఎకరం14 కుంటలు భూమి ఉన్నది ఆ భూమిలో ఒక బావికీ ఉన్నది.
- త్రీ హెచ్ పి మోటార్ ఉన్నది రాత్రి సమయంలో తొమ్మిది గంటలకు చిలుకోడు గ్రామానికి చెందిన (1)బంక నగేష్ మోటర్ మెకానిక్ (2)ప్రసాద్ వీరిద్దరూ కలిసి మోటారు బావిలో నుండి ఊడబీకి ఎత్తకపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మేము పొలం దగ్గరికి పోటం వలన ఇద్దరు…
మహబూబాబాద్:
సోమవారం రాత్రి 9 సమయం లో బూర్గుపహాడు గ్రామం డోర్నకల్ మండలం మహబూబాద్ జిల్లా దబ్బా శ్రీను రైతు బూర్గుపహాడు నుండి ఎన్నారం పోయే దారిలో నాకు 1 ఒక ఎకరం14 కుంటలు భూమి ఉన్నది ఆ భూమిలో ఒక బావికీ ఉన్నది. త్రీ హెచ్ పి మోటార్ ఉన్నది రాత్రి సమయంలో తొమ్మిది గంటలకు చిలుకోడు గ్రామానికి చెందిన (1)బంక నగేష్ మోటర్ మెకానిక్ (2)ప్రసాద్ వీరిద్దరూ కలిసి మోటారు బావిలో నుండి ఊడబీకి ఎత్తకపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మేము పొలం దగ్గరికి పోటం వలన ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగినది గతంలో కూడా బూర్గుపహాడ్ లో ఎన్నో మోటర్లు ఎత్తకపోవడం జరిగినది రైతులకు మోటర్లు కాలిపోతే సకాలంలో కాలిపోయిన మోటార్నీ కట్టి నడిపించాల్సిన మెకానిక్ కు ఎక్కడ మోటర్లు ఉన్నాయో చూసుకొని రాత్రి సమయాల్లో మోటర్లు ఎత్తకపోయి అమ్ముకునే మెకానికులు ఈ సమాజంలో ఉన్నంతవరకు రైతు సోదరులు కష్టాలు తప్పవు రాత్రి సమయంలోడోర్నకల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా పోలీస్ వారు మా బావి దగ్గరికి వచ్చి వారిని స్టేషనుకి తీసుకెళ్లడం జరిగినది