Thursday, 5 February 2026
  • Home  
  • రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

నవంబరు 26న అమలాపురంలో జరిగే రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం! 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ది.16-11-2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు *మలికిపురం పూలే అంబేడ్కర్ భవన నందు* సమావేశం ఏర్పాటు చేయడమైనది. దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా స్వామిక వాదులు పాల్గొని తమ సూచనలు,సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. – సమావేశ కన్వీనర్స్ – దీపాటి శివప్రసాద్ 9505224639 – పమ్మి రత్నరాజు 970581408 – ముత్యాల శ్రీనివాసరావు 9553200201

నవంబరు 26న అమలాపురంలో జరిగే రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం!
75 వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయడం కోసం
ది.16-11-2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు
*మలికిపురం పూలే అంబేడ్కర్ భవన నందు* సమావేశం ఏర్పాటు చేయడమైనది.
దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా స్వామిక వాదులు పాల్గొని తమ సూచనలు,సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
– సమావేశ కన్వీనర్స్
– దీపాటి శివప్రసాద్
9505224639
– పమ్మి రత్నరాజు
970581408
– ముత్యాల శ్రీనివాసరావు
9553200201

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.