మన పరిపాలనయంత్ర పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు (26-11-1949) ను 2015 నుండి మన భారత ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి అమలుపరుస్తున్న సందర్భంగా…
“రాజ్యాంగం”
*రా* – రాజ్యములోని ప్రజల జీవన దారిలో
*జ్యాం*- జామ్ కాకుండా క్రమ పద్ధతిలో
*గం* – గంట మ్రోగించే ప్రభుత్వ పాలన సూత్ర గ్రంథం రాజ్యాంగం

- సాహితీ
“రాజ్యాంగం” కవిత – డాక్టర్ బద్రి పీర్ కుమార్
మన పరిపాలనయంత్ర పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు (26-11-1949) ను 2015 నుండి మన భారత ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి అమలుపరుస్తున్న సందర్భంగా… “రాజ్యాంగం” *రా* – రాజ్యములోని ప్రజల జీవన దారిలో *జ్యాం*- జామ్ కాకుండా క్రమ పద్ధతిలో *గం* – గంట మ్రోగించే ప్రభుత్వ పాలన సూత్ర గ్రంథం రాజ్యాంగం

