*రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిని* *కలిసిన* *తల్లెం* *భరత్ కుమార్* *రెడ్డి*,సనిశెట్టి నవీన్ కుమార్ .
రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
ఇటీవల రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డిఆర్సీసీ గుంతకల్లు రైల్వే సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తళ్లెం భరత్ కుమార్ రెడ్డి. రాజంపేట పట్టణం ఆయన కార్యాలయం నందు కలిసి రైల్వే సంబంధిత సమస్యల మీద స్టాపింగ్ మరియు రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్,అన్నమయ్య జిల్లా Ysrcp వాణిజ్య విభాగం అద్యక్షులు శ్రీ సనిశెట్టి నవీన్ కుమార్ గారు ,కౌన్సిలర్ సురేష్,రామకృష్ణ, శివకుమార్ రాజు,కిరణ్ కుమార్,వెంకటసుబ్బయ్య ,శీను తదితరులు పాల్గొన్నారు.


