Thursday, 5 February 2026
  • Home  
  • రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో అధికార – ప్రతిపక్ష పార్టీల ఇంచార్జులుగా తండ్రి – తనయ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో అధికార – ప్రతిపక్ష పార్టీల ఇంచార్జులుగా తండ్రి – తనయ

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా గొల్లపల్లి అమూల్య. ఈరోజు రాజోలు నియోజకవర్గ ఇంచార్జి గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేదిన టిడిపి అధిష్టానం. ఈమె మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు తనయురాలు. ఒకే నియోజకవర్గంలో తండ్రీ కూతుళ్ళ సవాల్ గా మారనుంది.

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా గొల్లపల్లి అమూల్య.
ఈరోజు రాజోలు నియోజకవర్గ ఇంచార్జి గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేదిన టిడిపి అధిష్టానం.
ఈమె మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు తనయురాలు.
ఒకే నియోజకవర్గంలో తండ్రీ కూతుళ్ళ సవాల్ గా మారనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.