Monday, 30 March 2026
  • Home  
  • రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
- హైదరాబాద్

రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

పున్నమి ప్రతినిధి గోషామహల్ఎ మ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు కేంద్ర బీజేపి అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తా అని నన్ను పిలిస్తే BJPలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అని నేను MLA పదవికి రాజీనామా చేయను.. ఏం చేస్తారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తాను అని ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాంఅని ఎవరు గెలుస్తారో చూద్దాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రబ్బర్‌ స్టాంప్‌గా మారారు-రాజాసింగ్‌ విమర్శలు చేసారు BJP కొత్త కమిటీలో హైదరాబాద్‌ నేతలే ఉన్నారు అని కమిటీ రాంచందర్‌రావు వేశారా.. కిషన్‌రెడ్డి వేశారా అని అయన ప్రశ్నించారు ఈ కమిటీతో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని BJPలో ఎప్పుడు తప్పులు జరిగినా నేను మాట్లాడతా అని రాజాసింగ్ అన్నారు.

పున్నమి ప్రతినిధి

గోషామహల్ఎ మ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు
కేంద్ర బీజేపి అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తా అని
నన్ను పిలిస్తే BJPలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అని
నేను MLA పదవికి రాజీనామా చేయను.. ఏం చేస్తారు అని
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తాను అని
ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాంఅని ఎవరు గెలుస్తారో చూద్దాం అని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రబ్బర్‌ స్టాంప్‌గా మారారు-రాజాసింగ్‌ విమర్శలు చేసారు
BJP కొత్త కమిటీలో హైదరాబాద్‌ నేతలే ఉన్నారు అని
కమిటీ రాంచందర్‌రావు వేశారా.. కిషన్‌రెడ్డి వేశారా అని అయన ప్రశ్నించారు
ఈ కమిటీతో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని
BJPలో ఎప్పుడు తప్పులు జరిగినా నేను మాట్లాడతా అని రాజాసింగ్ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.