ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతినిధి)
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ లో ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో
గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మోరంపూడి గోపి ప్రసాద్ రాజ్ హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్ శ్రీదేవి దంపతులు తుమ్మలపల్లి.
కీర్తిశేషులు లకిరెడ్డి ఆదినారాయణమ్మ వర్ధంతి సందర్భంగా వారి అల్లుడు తలప రెడ్డి ప్రతాపరెడ్డి ప్రతాప్ డైరీ కల్లూరు సహకారం తొ అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానకార్యక్రమం లో ఆలయ అర్చకులు
సాయి మణికంఠ
యామని, రాధిక, ఉమారాణి, ఎల్విఆర్ కే దత్తు, బేబీ, జన్నారెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

రాజా సాయి మందిరం లో అన్న దానం
ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ లో ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మోరంపూడి గోపి ప్రసాద్ రాజ్ హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్ శ్రీదేవి దంపతులు తుమ్మలపల్లి. కీర్తిశేషులు లకిరెడ్డి ఆదినారాయణమ్మ వర్ధంతి సందర్భంగా వారి అల్లుడు తలప రెడ్డి ప్రతాపరెడ్డి ప్రతాప్ డైరీ కల్లూరు సహకారం తొ అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానకార్యక్రమం లో ఆలయ అర్చకులు సాయి మణికంఠ యామని, రాధిక, ఉమారాణి, ఎల్విఆర్ కే దత్తు, బేబీ, జన్నారెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

