ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం
వి ఎం బంజర్ గ్రామం లో వెలసిన ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో గురువారం
సందర్భముగా అన్నదాతలు
కీర్తిశేషులు పల్లపోతుల నరసింహారావు గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు పల్లపోతుల కృష్ణారావు గారు సావిత్రి దంపతులు వి ఎం బంజర్.
శ్రీ వనమా నాగేశ్వరరావు గారు టీచర్ గారు ఈరోజు వారి సర్వీస్ నుండి ఆనందంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి శ్రీమతి వనమా ఇందిరా గారు అన్నదానం, వి ఎం బంజర్ .
శ్రీ జాలాది శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు దంపతులు కొత్త కారాయి గూడెం అన్నదానం.
శ్రీ జన్నారెడ్డి ఉమేష్ చంద్రారెడ్డి లండన్ లో ఉన్నత చదువు కొరకు ప్రయాణం సందర్భంగా జన్నారెడ్డి జ్యోతి రాజిరెడ్డి వి ఎం బంజర్
దాతల సహకరమ తో అన్న దానం నిర్వహించడం జరిగింది అని దేవస్థాన ఛైర్మన్ శ్రీమతి జెన్నారెడ్డి విజయ నరసింహ రెడ్డి తెలియజేసారు.

రాజా సాయి మందిరం లో అన్నదానం
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ గ్రామం లో వెలసిన ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో గురువారం సందర్భముగా అన్నదాతలు కీర్తిశేషులు పల్లపోతుల నరసింహారావు గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు పల్లపోతుల కృష్ణారావు గారు సావిత్రి దంపతులు వి ఎం బంజర్. శ్రీ వనమా నాగేశ్వరరావు గారు టీచర్ గారు ఈరోజు వారి సర్వీస్ నుండి ఆనందంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి శ్రీమతి వనమా ఇందిరా గారు అన్నదానం, వి ఎం బంజర్ . శ్రీ జాలాది శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు దంపతులు కొత్త కారాయి గూడెం అన్నదానం. శ్రీ జన్నారెడ్డి ఉమేష్ చంద్రారెడ్డి లండన్ లో ఉన్నత చదువు కొరకు ప్రయాణం సందర్భంగా జన్నారెడ్డి జ్యోతి రాజిరెడ్డి వి ఎం బంజర్ దాతల సహకరమ తో అన్న దానం నిర్వహించడం జరిగింది అని దేవస్థాన ఛైర్మన్ శ్రీమతి జెన్నారెడ్డి విజయ నరసింహ రెడ్డి తెలియజేసారు.

