Wednesday, 1 April 2026
  • Home  
  • రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వతంత్ర హక్కు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వతంత్ర హక్కు

రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు. సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి చేరవేసిన వెజినరీ దర్శకుడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయంపై వివాదం సృష్టించడం అనవసరం; ఆయన సృజనాత్మకతను, కృషిని గౌరవించడం అవసరం. నీరుకొండ వీరన్న చౌదరి

రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు
భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు.
సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి చేరవేసిన వెజినరీ దర్శకుడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయంపై వివాదం సృష్టించడం అనవసరం; ఆయన సృజనాత్మకతను, కృషిని గౌరవించడం అవసరం. నీరుకొండ వీరన్న చౌదరి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.