తూర్పుగోదావరి జిల్లా
ప్రతినిధి పున్నమి న్యూస్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
రాజమహేంద్రవరం, తేది:17.10.2025
నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనాను రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ శుక్రవారం ఆర్.ఎమ్.సి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని, మొక్కను అందజేశారు.”
End


