సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @
దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ప్రతాప్ నగర్ నివాసి మిత్తర్ సింగ్ కుమారుడు సుధీర్ అలియాస్ బంటీ, అలాగే బ్రహ్మపాల్ కుమారుడు రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే GTB ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ప్రతాప్ నగర్ నివాసి మిత్తర్ సింగ్ కుమారుడు సుధీర్ అలియాస్ బంటీ, అలాగే బ్రహ్మపాల్ కుమారుడు రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే GTB ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

