Sunday, 29 March 2026
  • Home  
  • రాజంపేట పార్లమెంట్ విస్తృత సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి
- అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ విస్తృత సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి

రాయచోటిలోని సుధా కన్వెన్షన్ హాలులో రాజంపేట పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ అభ్యర్థుల వినతులు స్వీకరించి, అధిష్టానం కు పంపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ – “కార్యకర్తలే పార్టీకి పునాది. వారి త్యాగమే విజయాలకు కారణం. భవిష్యత్తులో కూడా కార్యకర్తల ఉత్సాహం పార్టీని మరింత బలపరుస్తుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై నాగేశ్వర యాదవ్, కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, ముక్కా రూపానంద రెడ్డి, జయచంద్ర రెడ్డి, చల్లా రామచంద్ర రెడ్డి, చామర్తి జగన్ మోహన్ రాజు, APKVIB చైర్మన్ కె.కె. చౌదరి, AP పాల్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు, AP కార్పొరేషన్ చైర్మన్ వి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిలోని సుధా కన్వెన్షన్ హాలులో రాజంపేట పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ అభ్యర్థుల వినతులు స్వీకరించి, అధిష్టానం కు పంపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ – “కార్యకర్తలే పార్టీకి పునాది. వారి త్యాగమే విజయాలకు కారణం. భవిష్యత్తులో కూడా కార్యకర్తల ఉత్సాహం పార్టీని మరింత బలపరుస్తుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై నాగేశ్వర యాదవ్, కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, ముక్కా రూపానంద రెడ్డి, జయచంద్ర రెడ్డి, చల్లా రామచంద్ర రెడ్డి, చామర్తి జగన్ మోహన్ రాజు, APKVIB చైర్మన్ కె.కె. చౌదరి, AP పాల్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు, AP కార్పొరేషన్ చైర్మన్ వి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.