உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
இ-பேப்பர்

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీనేని విశ్వేశ్వర నాయుడు

புன்னமி செய்தியறை வெளியீடு:
రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీనేని విశ్వేశ్వర నాయుడు

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి.....
  • ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాజీనేని విశ్వేశ్వర నాయుడు రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు…

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాజీనేని విశ్వేశ్వర నాయుడు

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *