నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారులు మాత్రమే దెబ్బ తినడం జరిగిందని. అందువల్ల నష్టం అంచనా వివరాలను వెంటనే తయారుచేసి సమర్పించాలని ఆర్ అండ్ బి (ఆర్ &బి) అధికారులను ఆదేశించారు.

- తెలంగాణ
రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించిన :జిల్లా కలెక్టర్
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారులు మాత్రమే దెబ్బ తినడం జరిగిందని. అందువల్ల నష్టం అంచనా వివరాలను వెంటనే తయారుచేసి సమర్పించాలని ఆర్ అండ్ బి (ఆర్ &బి) అధికారులను ఆదేశించారు.

