Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

రవితేజ ” ఇరుముడి “సినిమా నిర్మాతలకు లేబర్ సెల్ నోటీసు

Punnami Newsroom Published: Updated:
రవితేజ ” ఇరుముడి “సినిమా నిర్మాతలకు లేబర్ సెల్ నోటీసు

Story highlights

  • యాక్టర్ రవితేజ నటించిన శివ నిర్వాన డైరెక్షన్ లో వచ్చిన " ఇరుముడి " సినిమా మైత్రి మూవీస్ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు పంపింది.
  • సినిమా షూటింగ్ లో మైనర్ బాలిక చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ను నటింపచేయడంపై నోటీసు ఇచ్చింది.
  • షూటింగ్ కు ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి మరియు తల్లితండ్రుల సమ్మతి తీసుకున్నారా?

యాక్టర్ రవితేజ నటించిన శివ నిర్వాన డైరెక్షన్ లో వచ్చిన ” ఇరుముడి ” సినిమా మైత్రి మూవీస్ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు పంపింది. సినిమా షూటింగ్ లో మైనర్ బాలిక చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ను నటింపచేయడంపై నోటీసు ఇచ్చింది. షూటింగ్ కు ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి మరియు తల్లితండ్రుల సమ్మతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. అలాగే బాలిక పని గంటలు, చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న జాగ్రత్తలు, భద్రత, పారితోషికంలో 20 శాతం ఫిక్సడ్ డిపాసిట్ చేసారా అనే వివరాలు కోరింది. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో నవంబర్ 4 న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నిర్మాతలను ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *