Story highlights
- తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్ చేశారు.
- BPT, KNM, రకం సన్న బియ్యం కిలో రూ.
- 66.
తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్ చేశారు.
BPT, KNM, రకం సన్న బియ్యం కిలో రూ. 66.
తెలంగాణ సోనా RNR రకం కిలో రూ. 74.
HMT, JSR రకం కిలో రూ. 79.
ఈ రేట్లకు అమ్మకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు, ట్రేడర్లకు పౌరసరఫరా శాఖ స్పష్టం. ఈ ధరలను అన్నీ దుకాణల్లో ప్రదర్శించాలని ఆదేశం.