Wednesday, 1 April 2026
  • Home  
  • రబి సీజన్ లో యూరియా సరఫరాకు ఇబ్బందులు లేవు : రెవిన్యూ అదనపు కలెక్టర్
- తెలంగాణ

రబి సీజన్ లో యూరియా సరఫరాకు ఇబ్బందులు లేవు : రెవిన్యూ అదనపు కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) రబి సీజన్లో యూరియా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరతలేదని, యాప్ ద్వారా రైతులు సులభంగా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
రబి సీజన్లో యూరియా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరతలేదని, యాప్ ద్వారా రైతులు సులభంగా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.