Friday, 6 February 2026
  • Home  
  • రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ*
- విశాఖపట్నం

రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ*

*రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామంలో సర్పంచ్ గొలగాని మహాలక్ష్మి ఆద్వర్యంలో సీనియర్ నాయకులు సారిపల్లి గణేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ ప్రజలు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటిజేషన్ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పిలి కనకరాజు,జిల్లా ఉపాధ్యక్షలు & మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,ఉపాధ్యక్షలు గొంప అప్పారావు,గొరపల్లి సాంబ,గొలగాని అప్పలరాజు, గొలగని మురళి,దేవుడు,చెల్లుబోయిన అప్పలరాజు, బోర పైడిరాజు,నక్క నర్సింగ్ రావు,ముదపాక మోహన్,గ్రామ ప్రజలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ*
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-
పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామంలో సర్పంచ్ గొలగాని మహాలక్ష్మి ఆద్వర్యంలో సీనియర్ నాయకులు సారిపల్లి గణేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ ప్రజలు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటిజేషన్ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పిలి కనకరాజు,జిల్లా ఉపాధ్యక్షలు & మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,ఉపాధ్యక్షలు గొంప అప్పారావు,గొరపల్లి సాంబ,గొలగాని అప్పలరాజు, గొలగని మురళి,దేవుడు,చెల్లుబోయిన అప్పలరాజు, బోర పైడిరాజు,నక్క నర్సింగ్ రావు,ముదపాక మోహన్,గ్రామ ప్రజలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.