Tuesday, 24 March 2026
  • Home  
  • రఘునాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం – గోద్రెజ్ కర్మాగారం ప్రారంభం రైతులకు సువర్ణావకాశం: తుమ్మల యుగంధర్
- ఖమ్మం

రఘునాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం – గోద్రెజ్ కర్మాగారం ప్రారంభం రైతులకు సువర్ణావకాశం: తుమ్మల యుగంధర్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో డ కాంగ్రెస్ యువ నేత యుగంధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గోద్రెజ్ కర్మాగారం త్వరలో ప్రారంభమవుతుందని, దీంతో రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. మండలంలోని రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ మేనేజర్, మార్కెట్ యార్డ్ చైర్మన్, రైతు సంఘం నాయకులు, మండల నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతినిధి)

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో డ
కాంగ్రెస్ యువ నేత యుగంధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గోద్రెజ్ కర్మాగారం త్వరలో ప్రారంభమవుతుందని, దీంతో రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కనున్నాయని పేర్కొన్నారు.

మండలంలోని రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ మేనేజర్, మార్కెట్ యార్డ్ చైర్మన్, రైతు సంఘం నాయకులు, మండల నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.