రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులకు
గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్త చదరం ఎమ్మెల్యే రాకతో హడావిడిగా నిప్పు పెట్టి పొగ తో అధికారులుస్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.



