పున్నమి ప్రతినిధి
ఎలక్షన్ కోడ్ అమల్లో……… భారీగా అక్రమ మద్యం స్వాధీనం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె మధు, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్, చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని మద్యాన్ని తరలించడానికి వాడిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
పున్నమి ప్రతినిధి ఎలక్షన్ కోడ్ అమల్లో……… భారీగా అక్రమ మద్యం స్వాధీనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె మధు, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్, చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని మద్యాన్ని తరలించడానికి వాడిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

