యోగ డే సందర్భంగా మానవత్వం చాటిన చంద్ర సాయి (Pasralapudi -East Godavari)
📍 దుబాయ్ , జూన్ 21 (పున్నమి ప్రతినిధి)
అంతర్జాతీయ యోగ డే సందర్భంగా, Pasralapudi -East Godavari) ప్రస్తుతము దుబాయ్ కి
చెందిన నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ చంద్ర సాయి మొల్లెటి మానవతా ధృక్పథాన్ని చాటుకున్నారు.
తాను స్వచ్ఛందంగా తవంతు విరాళాన్ని అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని నమ్మే చంద్ర సాయి, యోగ సాధనతో మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందనే అవగాహనతో ఈ కార్యక్రమానికి సహకరించారు.
తన వంతు సాయంగా సహకరించడం వల్ల మరెందరోకు స్ఫూర్తిగా నిలిచారు. చంద్ర సాయి గారు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా సేవలందించడంతోపాటు, సమాజపట్ల తన బాధ్యతను నిర్వర్తించడంలో ముందున్నారు.
📞 సంప్రదించడానికి: 8500788622
📧 Email: mchandrasai@gmail.com