వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముద్దంపురు
గ్రామంలో ఉదయం 3 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం టోకెన్లు ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు

- తెలంగాణ
యూరియా కోసం రైతుల తిప్పలు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముద్దంపురు గ్రామంలో ఉదయం 3 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం టోకెన్లు ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు

