Friday, 6 February 2026
  • Home  
  • యూరియా కోసం మహిళల కొట్లాట..!
- తెలంగాణ

యూరియా కోసం మహిళల కొట్లాట..!

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహబూబాబాద్(D)లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్నవారు వారిద్దరినీ విడదీయడంతో శాంతించారు.

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

మహబూబాబాద్(D)లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్నవారు వారిద్దరినీ విడదీయడంతో శాంతించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.