2025న రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (RTIH) ప్రారంభం జరిగింది. ఈ హబ్ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, కొత్త ఆవిష్కరణలను సాధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కి సబ్ అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐదు స్టార్టప్‌ల వ్యాపార నమూనాలను ప్రదర్శించి, వాటి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు.
కలెక్టర్ డా.లక్ష్మీశ చెప్పారు, “హబ్ మరియు స్పోక్ మోడల్ ద్వారా కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హబ్ కార్యకలా పాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.”
ఈ కార్యక్రమం ద్వారా యువత కు మార్గదర్శనం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం.

యువ మేధలకు మద్దతుగా రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (RTIH) ప్రారంభం – స్టార్టప్‌ల కోసం కొత్త చొరవ
2025న రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (RTIH) ప్రారంభం జరిగింది. ఈ హబ్ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, కొత్త ఆవిష్కరణలను సాధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కి సబ్ అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐదు స్టార్టప్‌ల వ్యాపార నమూనాలను ప్రదర్శించి, వాటి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. కలెక్టర్ డా.లక్ష్మీశ చెప్పారు, “హబ్ మరియు స్పోక్ మోడల్ ద్వారా కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హబ్ కార్యకలా పాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.” ఈ కార్యక్రమం ద్వారా యువత కు మార్గదర్శనం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం.

