“*
*మర్రిపాడు నవంబర్ (పున్నమి ప్రతినిధి)*
మర్రిపాడు మండలంలో ఈ నెల 16 వ తేదీన జరగబోయే యాదవ వన భోజనాలు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు లో PNR గార్డెన్ లో సభా వేదిక ఏర్పాట్ల గురించి & భోజన ఏర్పాట్ల గురించి మరియు మెడికల్ క్యాంప్ గురించి అతిథులకు ప్రత్యేక వసతుల గురించి జిల్లా యాదవ ట్రస్టు భవన్ చైర్మన్ నాగ కిశోర్ యాదవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో ప్రతీ ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తిని చాటి చెప్పాలి అని కోరారు. కార్యక్రమం లో గుర్రం శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ యాదవుల చైతన్యానికి వన భోజన కార్యక్రమం మన ఐక్యతకు పాటుపడుతుందని తెలియజేసారు.తెలుగుదేశం నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, గుర్రం నాగేశ్వరరావు, యూత్ నాయకులు సన్ను వినీత్ తదితరులు పాల్గొన్నారు.

యాదవ వనబోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*
“* *మర్రిపాడు నవంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలో ఈ నెల 16 వ తేదీన జరగబోయే యాదవ వన భోజనాలు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు లో PNR గార్డెన్ లో సభా వేదిక ఏర్పాట్ల గురించి & భోజన ఏర్పాట్ల గురించి మరియు మెడికల్ క్యాంప్ గురించి అతిథులకు ప్రత్యేక వసతుల గురించి జిల్లా యాదవ ట్రస్టు భవన్ చైర్మన్ నాగ కిశోర్ యాదవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో ప్రతీ ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తిని చాటి చెప్పాలి అని కోరారు. కార్యక్రమం లో గుర్రం శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ యాదవుల చైతన్యానికి వన భోజన కార్యక్రమం మన ఐక్యతకు పాటుపడుతుందని తెలియజేసారు.తెలుగుదేశం నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, గుర్రం నాగేశ్వరరావు, యూత్ నాయకులు సన్ను వినీత్ తదితరులు పాల్గొన్నారు.

