పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
విద్యార్థులువిద్యార్థులు బెల్ట్ లు, బ్యాడ్జిలు పంపిణీ
యాచారం : యాచారం మండలం నక్కర్త – మేడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు , బ్యాడ్జ్ , పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ , ఉపాధ్యాలు శ్రీకాంత్ , గిరిజారాణి , PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు బ్యాచ్ లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పి ఆర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా, పూర్వా విద్యార్థి బన్నె శ్రీశైలం ఉన్నారు.

యాచారం మండలం నక్కర్త – మేడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 విద్యార్థులువిద్యార్థులు బెల్ట్ లు, బ్యాడ్జిలు పంపిణీ యాచారం : యాచారం మండలం నక్కర్త – మేడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు , బ్యాడ్జ్ , పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ , ఉపాధ్యాలు శ్రీకాంత్ , గిరిజారాణి , PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు బ్యాచ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పి ఆర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా, పూర్వా విద్యార్థి బన్నె శ్రీశైలం ఉన్నారు.

