Monday, 6 April 2026
  • Home  
  • యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. పట్టించుకోని అధికారులు
- E-పేపర్

యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. పట్టించుకోని అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో వోల్టేజి సమస్య నిద్ర మత్తులో అధికారులు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. ఇప్పటికీ సమస్యను పరిష్కరించని విద్యుత్ అధికారులు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న విద్యుత్ సిబ్బంది. లో వాల్టేజీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన అధికారులు. ప్రస్తుతం మేము ఏమీ చేయలేము అని చేతులెత్తేసి ప్రశాంతంగా నగరంలో ఉంటున్న అధికారులు. ఈ చీకట్లో మేము పనులు చేయలేము అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న విద్యుత్ సిబ్బంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో వోల్టేజి సమస్య నిద్ర మత్తులో అధికారులు

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
06 ఏప్రిల్ 2026

యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. ఇప్పటికీ సమస్యను పరిష్కరించని విద్యుత్ అధికారులు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న విద్యుత్ సిబ్బంది. లో వాల్టేజీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన అధికారులు. ప్రస్తుతం మేము ఏమీ చేయలేము అని చేతులెత్తేసి ప్రశాంతంగా నగరంలో ఉంటున్న అధికారులు. ఈ చీకట్లో మేము పనులు చేయలేము అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న విద్యుత్ సిబ్బంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.