నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. పత్తి కొనుగోలులో సి సి ఐ తీసుకువచ్చిన ఎల్1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్
మిల్లుల యజమానులు ఈనెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ సీసీఐ, అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

యజమానులు సమ్మెకు వెళ్లకుండా కొనుగోలు చేయాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. పత్తి కొనుగోలులో సి సి ఐ తీసుకువచ్చిన ఎల్1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈనెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ సీసీఐ, అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

