Friday, 13 February 2026
  • Home  
  • యజమానికి తెలియకుండా పొలం కంచె లోని చెట్లు ధ్వంసం చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్
- తూర్పు గోదావరి

యజమానికి తెలియకుండా పొలం కంచె లోని చెట్లు ధ్వంసం చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీమోలు గ్రామం లో గల రెడ్డి శ్రీరామ్ వెంకట్రావు గారు మరియు రెడ్డి శ్రీహరి గారు పొలంలో నుంచి ఎలక్ట్రికల్ లైను కొరకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రసాద్ అనేవ్యక్తి సదరు చేనుగల యజమానికి తెలియపరచకుండా చేలోని పెద్దపెద్ద ( 20 సంవత్సరాల) వేపచ్చేట్లు 50 సంవత్సరాల పెద్ద కుంకుడు చెట్లు జేసీబీ తో లైన్ వేయడానికి అడ్డురాని చెట్లను కూడా పాడుచేయ్యడం జరిగిందని కాంట్రాక్టర్ చేను కంచెలో ఉన్నటువంటి పలు రకాల అడవి జాతి మొక్కలను సైతం నరికివేసాడని రైతు అవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయం పై తగుచర్య తీసుకోవలసిందిగా పై అధికారులకి పిర్యాదు చేసానని రైతు తెలియజేయడం జరిగింది. చెట్లు పాడుచేసిన విషయం తెలేదాకా ఎటువంటి వైర్ లు లాగవద్దని కోరడం జరిగింది END Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీమోలు గ్రామం లో గల రెడ్డి శ్రీరామ్ వెంకట్రావు గారు మరియు రెడ్డి శ్రీహరి గారు పొలంలో నుంచి ఎలక్ట్రికల్ లైను కొరకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రసాద్ అనేవ్యక్తి సదరు చేనుగల యజమానికి తెలియపరచకుండా చేలోని పెద్దపెద్ద ( 20 సంవత్సరాల) వేపచ్చేట్లు 50 సంవత్సరాల పెద్ద కుంకుడు చెట్లు జేసీబీ తో లైన్ వేయడానికి అడ్డురాని చెట్లను కూడా పాడుచేయ్యడం జరిగిందని కాంట్రాక్టర్ చేను కంచెలో ఉన్నటువంటి పలు రకాల అడవి జాతి మొక్కలను సైతం నరికివేసాడని రైతు అవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయం పై తగుచర్య తీసుకోవలసిందిగా పై అధికారులకి పిర్యాదు చేసానని రైతు తెలియజేయడం జరిగింది. చెట్లు పాడుచేసిన విషయం తెలేదాకా ఎటువంటి వైర్ లు లాగవద్దని కోరడం జరిగింది

END

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.