పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎల్బీనగర్ చౌరస్తాలో శుక్రవారం రోజున ధర్నా కార్యక్రమంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కౌడా సతీష్ కుమార్, అతినిమోని నగేష్ కుమార్, టి రాజశేఖర్ రెడ్డి, బిజ్జులా రామకృష్ణ రెడ్డి, బొంగు రవి గౌడు, గడ్డం తిరుపతి యాదవ్, జి ఎన్ గౌడ్, అబ్దుల్ రాహూఫ్, దోర్నాల నాగరాజ్, సతీష్, ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఓలా ఉబర్ రాపిడో వంటి కంపెనీలను నిషేధిస్తూ గవర్నమెంట్ మోటార్ రవాణా రంగా కార్మికులకు మీటర్ విధానాన్ని తీసుకురావాలని గతంలో ఉన్న జీవోల ఆధారంగా ఒక నిర్దిష్టమైన రేటు నిర్ణయించి క్యాబ్ లకు మీటర్లను బిగించాలని అలాగే 2012 సంవత్సరంలో ఆటో మీటర్ చార్జీలను పెంచడం జరిగిందని అప్పటినుంచి ఇప్పటివరకు ఆటో చార్జీలను పెంచలేదని వాటిని కూడా సవరిస్తూ నిర్దిష్టమైనటువంటి రేటు నిర్ణయించాలని ఒలా ఉబర్ రాపిడో కంపెనీలలో క్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి టు వీలర్ బైక్ టాక్సీలను నిషేధించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి తెలంగాణ ఐక్యత సమితి తెలంగాణ స్టేట్ క్యాబ్ చేసి నాయకులు టిఆర్ఎస్ కే వి నాయకులు గిగ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ కు సంబంధించిన నాయకులు మరియు ఆటో కార్మికుల సంఘాల నాయకులు రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. మోటార్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు క్యాబ్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను తక్షణం ఆదుకోవాలి