Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

Punnami Newsroom Published:
మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

Story highlights

  • రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం అయ్యవారిపల్లి నందు వైస్సార్సీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మొరుసు నారాయణమ్మ తల్లి మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళ్లుఅర్పించి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన *వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గం…

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు మండలం అయ్యవారిపల్లి నందు వైస్సార్సీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మొరుసు నారాయణమ్మ తల్లి మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళ్లుఅర్పించి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన *వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు షఫీ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *