Sunday, 22 March 2026
  • Home  
  • జన్మదినం సందర్బంగా మొక్కలు నాటిన లయన్ జె.వెంకుబాబు (ఆమదాలవలస టౌన్ – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)
- ఆంధ్రప్రదేశ్

జన్మదినం సందర్బంగా మొక్కలు నాటిన లయన్ జె.వెంకుబాబు (ఆమదాలవలస టౌన్ – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

ఆమదాలవలస శ్రీ పాలపోలమ్మ గుడి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాలవలస పర్యావరణము, పరిరక్షణలో భాగంగా క్లబ్ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా జిల్లా ఇన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ మన ఊరు -మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని, ప్రతీ ఒక్కరూ ఒక మొక్కని నాటి పరిరక్షణ చేయాలనీ పిలుపునిచ్చారు. క్లబ్ అధ్యక్షులు జె. వెంకుబాబు మాట్లాడుతూ నా జన్మదినం సందర్బంగా ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ కు అభినందనలన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు గుడ్ల బాబు, సభ్యులు ఊన్న రమేష్, పి. సురేష్, డాక్టర్ కార్తీక్, టి. సంతోష్, రత్నాకర్ బి. నాగశ్వర రావు, జె.ఆసిస్, బి. బాల, పి. రమణ, వేణు, టైలర్ అసోసియేషన్ నాగు, నాగేశ్వర రావు, వెంకట రమణ, బాలకృష్ణ, సత్యం,తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస శ్రీ పాలపోలమ్మ గుడి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాలవలస పర్యావరణము, పరిరక్షణలో భాగంగా క్లబ్ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా జిల్లా ఇన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ మన ఊరు -మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని, ప్రతీ ఒక్కరూ ఒక మొక్కని నాటి పరిరక్షణ చేయాలనీ పిలుపునిచ్చారు. క్లబ్ అధ్యక్షులు జె. వెంకుబాబు మాట్లాడుతూ నా జన్మదినం సందర్బంగా ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ కు అభినందనలన్నారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు గుడ్ల బాబు, సభ్యులు ఊన్న రమేష్, పి. సురేష్, డాక్టర్ కార్తీక్, టి. సంతోష్, రత్నాకర్ బి. నాగశ్వర రావు, జె.ఆసిస్, బి. బాల, పి. రమణ, వేణు, టైలర్ అసోసియేషన్ నాగు, నాగేశ్వర రావు, వెంకట రమణ, బాలకృష్ణ, సత్యం,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.