జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం.రాజంపేట చుట్టుపక్కల మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.రైతులకు, చెయ్యేరు పరివాహక ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, అధికారులు సన్నద్ధతో ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆదేశాలిచ్చారు.రేపటి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ సందర్బంగా పట్టణంలో ఉన్న నిరాశ్రయులకు బిస్కెట్లు పాకెట్లు పంపిణీ చేశారు.
రాజంపేట పార్లమెంట్ జనసేన శ్రేణులకు లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, విశ్రాంత పోలీస్ అధికారులు కడిమెళ్ళ శ్రీనివాసరాజు,పూల లక్ష్మీ నరసయ్య,బీజేపీ నాయకులు వినోద్ వర్మ, లక్ష్మీపతి,పలుకూరి శంకర్, సారా రాజేష్,మౌలా,పెడకాల పివి,పత్తి నారాయణ,గాజుల కులాయప్ప,శంకర్ రాజు,సురేంద్ర తదితరులు.

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు
జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం.రాజంపేట చుట్టుపక్కల మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.రైతులకు, చెయ్యేరు పరివాహక ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, అధికారులు సన్నద్ధతో ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆదేశాలిచ్చారు.రేపటి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ సందర్బంగా పట్టణంలో ఉన్న నిరాశ్రయులకు బిస్కెట్లు పాకెట్లు పంపిణీ చేశారు. రాజంపేట పార్లమెంట్ జనసేన శ్రేణులకు లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, విశ్రాంత పోలీస్ అధికారులు కడిమెళ్ళ శ్రీనివాసరాజు,పూల లక్ష్మీ నరసయ్య,బీజేపీ నాయకులు వినోద్ వర్మ, లక్ష్మీపతి,పలుకూరి శంకర్, సారా రాజేష్,మౌలా,పెడకాల పివి,పత్తి నారాయణ,గాజుల కులాయప్ప,శంకర్ రాజు,సురేంద్ర తదితరులు.

