Wednesday, 25 March 2026
  • Home  
  • మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం.
- విశాఖపట్నం

మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం.

మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* * ఇప్పటికే నగరంలో 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు * ప్రజలకు సహాయక చర్యలు దిశగా 20 క్విక్ రెస్పాన్స్ టీమ్లు. ప్రతి జోన్ లో రెండు బృందాలు. ప్రతి బృందంలో జెసిబి/ టిప్పర్/ ట్రాక్టర్/ ట్రీ కట్టర్/ బెయిలింగ్ మెషిన్లు * 30వ తేదీ వరకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు – టోల్ ఫ్రీ 1800 4250 0009, 0891- 2507225 జోన్ 1- 08933- 229535 జోన్ 2- 0891- 2715716 జోన్ 3- 0891- 2746314 జోన్ 4- 0891- 2590114 జోన్5- 0891- 2711480 జోన్ 6- 0891- 2753535 జోన్ 7- 08924- 222747 జోన్ 8- 0891- 2735353 జోన్-8- 0891- 2735353

మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ మహా నగరం పరిధిలో సహాయక చర్యలకు జీవీఎంసీ యంత్రాంగం సంసిద్ధం.
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
* ఇప్పటికే నగరంలో 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
* ప్రజలకు సహాయక చర్యలు దిశగా 20 క్విక్ రెస్పాన్స్ టీమ్లు. ప్రతి జోన్ లో రెండు బృందాలు. ప్రతి బృందంలో జెసిబి/ టిప్పర్/ ట్రాక్టర్/ ట్రీ కట్టర్/ బెయిలింగ్ మెషిన్లు
* 30వ తేదీ వరకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు – టోల్ ఫ్రీ 1800 4250 0009, 0891- 2507225

జోన్ 1- 08933- 229535
జోన్ 2- 0891- 2715716
జోన్ 3- 0891- 2746314
జోన్ 4- 0891- 2590114
జోన్5- 0891- 2711480
జోన్ 6- 0891- 2753535
జోన్ 7- 08924- 222747
జోన్ 8- 0891- 2735353
జోన్-8- 0891- 2735353

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.