రాజోలు నియోజకవర్గ ప్రజలు, అప్రమత్తంగా ఉండాలి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజోలునియోజకవర్గ ఇంచార్జ్ మాజీమంత్రివర్యులు
గొల్లపల్లి సూర్యారావు.అన్నారు
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం మొంథా తుపాను.. తీవ్రమైన తుపానుగా బలపడింది . దీని ప్రభావంతో ఈదురు గాలులు మరియు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాజోలునియోజకవర్గ
లోతట్టు ప్రాంతవాసులు.
ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రివర్యులుగొల్లపల్లిసూర్యారావుగారు సూచించారు. ముఖ్యంగా తీరప్రాంతవాసులు. రైతు సోదరులు వారి పొలాల వద్ద ఉన్న కరెంటు మీటర్లు మరియు కరెంటు వైర్లు వద్ద అప్రమత్తంగా ఉండాలని, స్కూలు సెలవులు కారణంగా పిల్లల ప్రమాదకరమైన చోటికి వెళ్లకుండా సురక్షితమైన చోటే ఉంచాలని ఆయన అన్నారు. మరియు అలాగే పూరిగుడిసెల్లో ఉన్నటువంటి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా 1996లో వచ్చినటువంటి తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణనష్టంగాని,ఆస్తి నష్టం గానీ జరగకుండాతగుజాగ్రత్తలుతీసుకోవాలనికోరారు.ఆయాగ్రామాల
పరిదిలోఉన్నవైసిపినాయకులు,కార్యకర్తలు బాధితులకుఅండదండలుగాఉండాలని,అదికారులసలహాలు,సూచనలతో తుపానుతీవ్రతను,ఎప్పటికప్పుడుప్రజలకుతెలియజేయాలనిపిలుపునిచ్చారు.

మొంథా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారుతుంది
రాజోలు నియోజకవర్గ ప్రజలు, అప్రమత్తంగా ఉండాలి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజోలునియోజకవర్గ ఇంచార్జ్ మాజీమంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు.అన్నారు బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం మొంథా తుపాను.. తీవ్రమైన తుపానుగా బలపడింది . దీని ప్రభావంతో ఈదురు గాలులు మరియు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాజోలునియోజకవర్గ లోతట్టు ప్రాంతవాసులు. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రివర్యులుగొల్లపల్లిసూర్యారావుగారు సూచించారు. ముఖ్యంగా తీరప్రాంతవాసులు. రైతు సోదరులు వారి పొలాల వద్ద ఉన్న కరెంటు మీటర్లు మరియు కరెంటు వైర్లు వద్ద అప్రమత్తంగా ఉండాలని, స్కూలు సెలవులు కారణంగా పిల్లల ప్రమాదకరమైన చోటికి వెళ్లకుండా సురక్షితమైన చోటే ఉంచాలని ఆయన అన్నారు. మరియు అలాగే పూరిగుడిసెల్లో ఉన్నటువంటి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా 1996లో వచ్చినటువంటి తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణనష్టంగాని,ఆస్తి నష్టం గానీ జరగకుండాతగుజాగ్రత్తలుతీసుకోవాలనికోరారు.ఆయాగ్రామాల పరిదిలోఉన్నవైసిపినాయకులు,కార్యకర్తలు బాధితులకుఅండదండలుగాఉండాలని,అదికారులసలహాలు,సూచనలతో తుపానుతీవ్రతను,ఎప్పటికప్పుడుప్రజలకుతెలియజేయాలనిపిలుపునిచ్చారు.

