Sunday, 22 March 2026
  • Home  
  • మొంథా తుఫాన్ కారణంగా రేపు పాఠశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
- అనకాపల్లి

మొంథా తుఫాన్ కారణంగా రేపు పాఠశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అక్టోబర్ 29 (పున్నమి న్యూస్) ప్రతినిధి: అందరు అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 30.10.2025 అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి సూచనల మేరకు

అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అక్టోబర్ 29 (పున్నమి న్యూస్) ప్రతినిధి: అందరు అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 30.10.2025 అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి సూచనల మేరకు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.