పున్నమి న్యూస్, పెద్దాపురం 27/10
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు.
తుఫాను పరిస్థితులను పర్య వేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.
ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.


