పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10
మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండలం పరిధిలోని రెవెన్యూ శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహాశీల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతే ద్యేయంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొంథా తుపాను కారణంగా ఏర్పడే ప్రమాదాలు, నష్టాలపై టాంటాం వేయించడం జరిగిందని తెలిపారు.ముందస్తుగా ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో పాఠశాల భవనాలను ఆధీనం లోనికి తీసుకున్నట్లు తహాశీల్దార్ వెంకట లక్ష్మీ చెప్పారు.

మొంథా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి.
పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండలం పరిధిలోని రెవెన్యూ శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహాశీల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతే ద్యేయంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొంథా తుపాను కారణంగా ఏర్పడే ప్రమాదాలు, నష్టాలపై టాంటాం వేయించడం జరిగిందని తెలిపారు.ముందస్తుగా ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో పాఠశాల భవనాలను ఆధీనం లోనికి తీసుకున్నట్లు తహాశీల్దార్ వెంకట లక్ష్మీ చెప్పారు.

