Sunday, 7 December 2025
  • Home  
  • మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
- అన్నమయ్య

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్

2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయించడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విశ్వమానవతా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి ఆకాంక్షాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ,పిఎం విఖ్యాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ, ఇమాములకు రూ.10,000, మౌజనులకు రూ.5,000 గౌరవ వేతనం,హజ్ యాత్రికులకు ఒకొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలు ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టి ఫలితంగా మైనార్టీ సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పఠాన్ మెహర్ ఖాన్ తెలిపారు.ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రివర్యులు లోకేష్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయించడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విశ్వమానవతా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం
యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి ఆకాంక్షాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ,పిఎం విఖ్యాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ, ఇమాములకు రూ.10,000, మౌజనులకు రూ.5,000 గౌరవ వేతనం,హజ్ యాత్రికులకు ఒకొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలు ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టి ఫలితంగా మైనార్టీ సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పఠాన్ మెహర్ ఖాన్ తెలిపారు.ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రివర్యులు లోకేష్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.