పున్నమి ప్రతినిధి(జూలై23)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల సారాపాక గ్రామంలో మైనర్ బాలిక (8) ను తండ్రి అయిన మిర్యాల రమేష్ కొట్టుతున్నడని టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారం గా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి. భవాని, డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రోటేక్షన్ యునిట్ పివో యన్.ఐ.సి. అదూరి శేషయ్య, అవూట్ రీచ్చ్ వర్కర్ యస్. లతా, ఐసిడిఎస్ సుపర్ వైజర్ సక్కుబాయి తదితరులు బుర్గంపాడు, సారాపాక లోని బాలిక ఇంటికి రెస్కు కు వెళ్లి చేయగా బాలిక తన తల్లి తో కలిసి తన అమ్మమ్మ ఇంటికి కురివి వెళ్లినట్టు తెలిసింది. బాలిక తో విడియో కాల్ లో మాట్లాడిన ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా జరిగిన విషయం తెలుసుకుని, బాలిక తండ్రి పై పోలీస్ కేసు నమోదు కు ఆదేశాలు ఇచ్చారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో సుపర్ వైజర్ సక్కుబాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుర్గంపాడు మేడ ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించి క్రైమ్ నెంబర్ 206/2025 క్రింద యఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలను ఎవరైన కొట్టిన, ఛైల్డ్ మ్యారేజ్లు చేసిన, ఛైల్డ్ లేబర్ గా పని చేయిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయలని, కాలర్ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు.

మైనర్ కుతురు ను కొట్టిన తండ్రి పై కేసు నమోదు..
పున్నమి ప్రతినిధి(జూలై23) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల సారాపాక గ్రామంలో మైనర్ బాలిక (8) ను తండ్రి అయిన మిర్యాల రమేష్ కొట్టుతున్నడని టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారం గా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి. భవాని, డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రోటేక్షన్ యునిట్ పివో యన్.ఐ.సి. అదూరి శేషయ్య, అవూట్ రీచ్చ్ వర్కర్ యస్. లతా, ఐసిడిఎస్ సుపర్ వైజర్ సక్కుబాయి తదితరులు బుర్గంపాడు, సారాపాక లోని బాలిక ఇంటికి రెస్కు కు వెళ్లి చేయగా బాలిక తన తల్లి తో కలిసి తన అమ్మమ్మ ఇంటికి కురివి వెళ్లినట్టు తెలిసింది. బాలిక తో విడియో కాల్ లో మాట్లాడిన ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా జరిగిన విషయం తెలుసుకుని, బాలిక తండ్రి పై పోలీస్ కేసు నమోదు కు ఆదేశాలు ఇచ్చారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో సుపర్ వైజర్ సక్కుబాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుర్గంపాడు మేడ ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించి క్రైమ్ నెంబర్ 206/2025 క్రింద యఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలను ఎవరైన కొట్టిన, ఛైల్డ్ మ్యారేజ్లు చేసిన, ఛైల్డ్ లేబర్ గా పని చేయిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయలని, కాలర్ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు.

