కడప జిల్లా..@ బండ్ల గణేష్ సంకల్ప యాత్ర
మైదుకూరు ప్రాంతానికి చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర..
యాత్రకు సంఘీభావం తెలిపి తేనిటీవిందు ఏర్పాటు చేసిన మైదుకూరు టిడిపి నాయకులు బండి రెడ్డయ్య, శాలువ పూల మాలతో ఘనంగా సత్కారం..
దేవుడి ముక్కు తీర్చుకోవడం కోసం పాదయాత్ర మొదలు పెట్టాను..
నేటికి 350 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది..
దారి పొడవునా నాపై మమకారంతో అభిమానంతో ఆదరిస్తున్నారు వారికి కృతజ్ఞతలు..
వచ్చే ఆది లేదా సోమవారం నాటికి తిరుమల చేరుకుని ఏడుకొండల వాడి ముక్కు తీర్చుకుంటాను..
తెలుగు ప్రాంత ప్రజలపై ఏడుకొండల వాడి ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటాను.


