*నూతన సర్పంచ్ గారికి సన్మానం*
ఈరోజు శంషాబాద్ *కె.ఎల్.సి.సి కన్వెన్షన్ హాల్ లో* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా లో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం గౌరవ శాసనసభ్యులు
*శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి* మరియు ఐటి శాఖ మంత్రివర్యులు *దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ గా గెలిచిన *”ముచ్చర్ల సుగుణ సంపత్”*కు శాలువాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది.

మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ కి సన్మానం ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు
*నూతన సర్పంచ్ గారికి సన్మానం* ఈరోజు శంషాబాద్ *కె.ఎల్.సి.సి కన్వెన్షన్ హాల్ లో* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా లో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం గౌరవ శాసనసభ్యులు *శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి* మరియు ఐటి శాఖ మంత్రివర్యులు *దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ గా గెలిచిన *”ముచ్చర్ల సుగుణ సంపత్”*కు శాలువాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది.

