ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రి సీతక్క
మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
వచ్చే ఏడాది సమ్మక్క సారక్క జాతర జనవరి 22 నుంచి.
తాత్కాలిక పనులతో ఇప్పటివరకు జాతర పనులు జరిగాయి.
ఈ సారి కొత్త ప్రణాళికలతో పనులు చేపట్టి జాతర రూపు రేఖలు మార్చుతాం.
శాశ్వత పనులు చేస్తున్నాం.
జంపన్న వాగు, రోడ్ల వెడల్పు , అభివృద్ధి పనులు చేస్తాం.
స్మృతి వనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం.
12 వేల మంది పోలీస్ సిబ్బందితో జాతర బందోబస్తూ జరుగుతుంది.
13 వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతాం మంత్రి సీతక్క.
పంచాయతీ రాజ్ శాఖ లో రేపటి నుంచి పనుల జాతర మొదలు అవుతుంది.
పనుల జాతరకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రులు సీతక్క , అడ్లూరి లక్ష్మణ్.
పంచాయతీ రాజ్ శాఖలో లక్షా 15 వేల పనులు రేపటి నుంచి మొదలు అవుతాయి.
ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, గొర్ల, మేకల షెడ్లు , తదితర పనులు రేపటి నుంచి మొదలవుతాయి.
ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసింది.
పంచాయతీ పనుల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.

మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రి సీతక్క
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ మేడారం సమ్మక్క సారక్క జాతర పై మంత్రి సీతక్క మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సమ్మక్క సారక్క జాతర జనవరి 22 నుంచి. తాత్కాలిక పనులతో ఇప్పటివరకు జాతర పనులు జరిగాయి. ఈ సారి కొత్త ప్రణాళికలతో పనులు చేపట్టి జాతర రూపు రేఖలు మార్చుతాం. శాశ్వత పనులు చేస్తున్నాం. జంపన్న వాగు, రోడ్ల వెడల్పు , అభివృద్ధి పనులు చేస్తాం. స్మృతి వనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. 12 వేల మంది పోలీస్ సిబ్బందితో జాతర బందోబస్తూ జరుగుతుంది. 13 వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతాం మంత్రి సీతక్క. పంచాయతీ రాజ్ శాఖ లో రేపటి నుంచి పనుల జాతర మొదలు అవుతుంది. పనుల జాతరకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రులు సీతక్క , అడ్లూరి లక్ష్మణ్. పంచాయతీ రాజ్ శాఖలో లక్షా 15 వేల పనులు రేపటి నుంచి మొదలు అవుతాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, గొర్ల, మేకల షెడ్లు , తదితర పనులు రేపటి నుంచి మొదలవుతాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసింది. పంచాయతీ పనుల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.

