Tuesday, 24 March 2026
  • Home  
  • మేకపాటి గౌతంరెడ్డి జయంతి వేడుక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకపాటి గౌతంరెడ్డి జయంతి వేడుక

వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్య మనవి మన ప్రియతమ నాయకులు, దివంగత మంత్రివర్యులు *శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి* జయంతి కార్యక్రమం *తేది 02.11.2025న నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఉదయం10.00 గంటల* నుండి జరుగును. మేకపాటి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సిందిగా కోరడమైనది (మేకపాటి కార్యాలయము, ఉదయగిరి )

వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్య మనవి

మన ప్రియతమ నాయకులు, దివంగత మంత్రివర్యులు *శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి* జయంతి కార్యక్రమం *తేది 02.11.2025న నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఉదయం10.00 గంటల* నుండి జరుగును.

మేకపాటి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సిందిగా కోరడమైనది

(మేకపాటి కార్యాలయము, ఉదయగిరి )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.