మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతిదినది
రైల్వేకోడూరు వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కువైట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి , గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ,గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి ,గల్ఫ్ ప్రతినిధి కోర్ కమిటీ నాగిరెడ్డి , కువైట్ కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పూలపుతూరు సురేష్ రెడ్డి, ఆరం సుబ్బారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, బీసీ నాయకులు బత్తల లక్ష్మయ్య,రమతుల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


