51వ వార్డు కళింగ నగర్ 241 బూత్ పరిదిలో స్థానిక నాయకులు ఎర్పాటు చేసిన
మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ వ్యతిరేకరణ సంతకాల సేకరణ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గ్రామీణ ప్రాంతాలలో పెద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదైపోయి సామాన్యులకు అందకుండా పోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలి.కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేసే ఒక శక్తి వంతమైన మార్గంమని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ అప్పారావు మాస్టర్, బుడుమూరు తిరుమలరావు, మెట్ట దమయంతి,ఎద్దు పైడి రాజు, కింతల వరాహలరాజు, ఆర్ వెంకటరమణ,చిన్నారావు,భాను చందర్,గణేష్,సాదు,ఎర్ని బాబు,తదితరులు పాల్గొన్నారు

మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ
51వ వార్డు కళింగ నగర్ 241 బూత్ పరిదిలో స్థానిక నాయకులు ఎర్పాటు చేసిన మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ వ్యతిరేకరణ సంతకాల సేకరణ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గ్రామీణ ప్రాంతాలలో పెద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదైపోయి సామాన్యులకు అందకుండా పోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలి.కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేసే ఒక శక్తి వంతమైన మార్గంమని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ అప్పారావు మాస్టర్, బుడుమూరు తిరుమలరావు, మెట్ట దమయంతి,ఎద్దు పైడి రాజు, కింతల వరాహలరాజు, ఆర్ వెంకటరమణ,చిన్నారావు,భాను చందర్,గణేష్,సాదు,ఎర్ని బాబు,తదితరులు పాల్గొన్నారు

