Thursday, 5 February 2026
  • Home  
  • మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం
- విశాఖపట్నం

మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం

ఈ రోజు విశాఖపట్నం 55వ వార్డు కంచరపాలెం మెట్టు దగ్గర ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద *మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * విశాఖపట్నం జిల్లా వైయస్సార్సీపి ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శశికళ ,రాష్ట్ర,పార్లమెంట్,పార్టీ మండల అధ్యక్షులు,సిటీ నాయకులు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల సభ్యులు,కార్యకర్తలు *ఇతర ప్రజా ప్రతినిధులు తో కలసి పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి*

ఈ రోజు విశాఖపట్నం 55వ వార్డు కంచరపాలెం మెట్టు దగ్గర ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద *మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *
విశాఖపట్నం జిల్లా వైయస్సార్సీపి ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శశికళ ,రాష్ట్ర,పార్లమెంట్,పార్టీ మండల అధ్యక్షులు,సిటీ నాయకులు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల సభ్యులు,కార్యకర్తలు *ఇతర ప్రజా ప్రతినిధులు తో కలసి పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.